4. ఛందస్సు
పద్యయలన వ్రాయడానికి ఉపయోగంచే వధానానిి ఛందస్సు అంటారు.
ఛందస్సున మొటిమొదట సంసృత్ముోన రచంచన వేద్యలోన
ఉపయోగంచారు.
వేదముల యొక్క అంగములనబడు ఆరు వేద్యంగములోన ఛందస్సు
కూడా ఒక్ట్ట.
5. ఛందస్సు పదయం యొక్క లక్షణాలన , పదయం వ్రాయడం ోన పాట్టంచాల్ససన
నియమాలన ఛందస్సు వవరిస్త ంది.
తెలుగ్గ పదయం యొక్క ఛందస్సున నిరణయంచేవ
పాద్యల సంఖ్య *
గణాల అమరిక్ (గణ వభజన)
యతి
పాాస
* కొనిి ఛందోరీతులోన పాద్యల సంఖ్య వషయం ోన స్వేచ్చ ఉంది.
6. గణాలు గణం అనేది గురు, లఘువుల సమూహం
గ్గరువుకు | అనేది చహిం.
లఘువుకు U అనేది చహిం.
గణముల యందల్స రక్ములు
నామ గణములు: అక్షరాల సంఖ్య వీట్టకి ఆధారం
ఏక్(ల,గ),దిే(లల,గా,హ,వ),త్య(య,మ,త్,ర,జ,భ,న,స),చ్తుర.. అక్షర గణములు
ఉప్ గణములు: సూరయ,ఇందర, చ్ందర గణములు
మాత్రా గణములు: మాత్రల సంఖ్య లేద్య పలక్డానికి పట్టి సమయం వీట్ట నిరామణానికి ఆధారం
7. యతి పరతి పాదం ోనని మొదట్ట అక్షరానికి యతిఅని పేరు.
పై అక్షరానికి సమాన అక్షరమున నియమిత్ సాా నంోన నిలపాల్స
ఈ నియమిత్ సాా నానేి యతి స్థానం అంటారు.
ఏ అక్షరానికి ఏది సమాన అక్షరమో తెల్సపేది యతి మైతిి.
ఒక్ పాదం ోన ఒక్ట్ట లేద్య అంత్క్ంట్ట ఎకుకవ యతిసాా నాలు ఉండవుచ.
ఈ సమాన అక్షరానిి నిరణయంచ్డానికి చాలానియమాలు ఉనాియ
8. ప్రాసయతి యతి సాా నం ోన సమాన అక్షరానిని నిలుపలేనపుడు పాాసాక్షరానిి యతిసాా నం
పక్కన ఉంచ్డానిి ప్రాసయతి అంటారు.
కొనిి ఛందోరీతులకు మాత్రమే ఈ ప్రాసయతి చెపపబడింది.
9. ప్రాస
పరతి పాదంోనని రండవ అక్షరానికి ప్రాసఅని పేరు.
మొదట్ట పాదంోనని పాాసాక్షరమే మిగల్సన పాద్యలోన కూడా రావ్రల్స.
ఈ సమాన అక్షరానిి నిరణయంచ్డానికి చాలానియమాలు ఉనాియ
అంత్య ప్రాస నియమము కొనిి పద్యయలోన చెపపబడింది.
పాాస పూరాేక్షరానికి కూడా కొన్నిజాగత్రతలుతీస్కోవ్రల్స.
19. ఎన్ని ఛందస్సులు గణంచుకో్చుు?
ఛందస్సలు అనంత్ం అని మనకు తెలుస్.
పరస్త త్ం 343 తెలుగ్గ ఛందస్సలన గణంుకోవుచ.
అనిి సమ్ృత్రత లను గణంుకోవుచ.
ఈ 343 మాత్రమే కాక్ కొత్త ఛందస్సలన రూపందింుకోవుచ.
అంట్ట ఏవిధమైన పదయ ఛందస్సన అయనా గణంచ్వచ్చని మాట
తెలుగ్గ ోన కొనిి ఛందస్సలకు ఒక్ట్ట క్ంట్ట ఎకుకవ పేరుల క్లవు.
అటువంట్ట వ్రట్టని 343 ోన లెక్క చేయలేదు. వ్రట్టని కూడా క్ల్సప్పతే 500 కు పైగా ఛందస్సలు
అవుతాయ.
31. ఎంత్ వేగంగా గణస్సత ంది?
ఒక్ పద్యయనిి కేవలం 500 మిలీల సక్నల లేద్య అర సక్న ోనపుోననే..!!
అంట్ట ఒక న్నమిష్ం ోనపుోననే ఒక్ శత్కాన్ని గణంచ్గలదని మాట.!!
ఇది బ్రాజరు మీద ఆధారపడి పని చేస్త ంది కాన వేగం కూడా మీ బ్రాజరు,మీ క్ంపూయటర్ configuration మీద
ఆధారపడుతుంది.
మొబైల్ ోన కూడా పనిచేస్త ంది. మొబైల్ ోన సహజంగానే కొంత్ నెమమదిగా గణస్త ంది.
నెమమది అంట్ట క్ంపూయటర్ ోన అర సక్న అయతే మొబైల్ ోన 2 సక్నల వరకూ తీస్కొంటుంది.
36. ఎ్రె్రు సహాయ ప్డాారు?
శ్రీ దరాా అంబరీష్ గారు:[http://adityafonts.com]
ప్పరంట్ మరియూ వెబ డిజైనింగ్ ోన అపార అనభవం ఉని వీరు
50కి పైగా అదుుత్మైన, రమయమైన యునీకోడ్ ఫంటులన
త్యారు చేసారు.
తెలుగ్గ కు అనేక్ ఉపక్రణాలన త్యారు చేయడం ోన నాకు
పేరరణన , అనేక్ సలహాలన ఇచాచరు.
37. ఎందరో మహాను భ్యవులు..!!
శ్రీ మల్సలన నరసంహరావు గారు
శ్రీ రాకేశేర్ గారు
శ్రీ మురళీ కోరిమిల్సల
చరంజీవులు ఫణ పరదీపు(అరుాన), సందీపు
నా శ్రీమతి అనరాధ
ఇంకా ఎందరో…!!
40. సంప్దిరంప్పలు
Email me at m.dileep@gmail.com
Call me at +91-8978559072
Visit my blog at http://mdileep.wordpress.com
http://chandam.apphb.com
http://www.miriyala.in
Google: Dileep Miriyala or దిలీపు మిరియాల
Face book Dileep. Miriyala
54. త్రువాత్ ఏమిటి?
శత్కాలన,కావ్రయలన సరిచూస్ కొనేలా (Bulk Compute
కోసం) ఒక్ application సదాం గా ఉంది. ద్యనిని మరింత్
అభివృధ్దా చేస ఎవరైనా వ్రడుకొనేలా అందుబ్దటుోనకి
తీస్కువచేచ పరయత్ిం జరుగ్గతోంది.
1300 లకు పైగా గల సంసృత్ ఛందస్సలన కూడా గణంచేలా
ఛందం న అభివృధ్దా ఛేయాలనిది నా సంక్లపం.
55. త్రువాత్ ఏమిటి? నాకు తెల్ససీ తెలుగ్గ సంధులన అంట్ట పదమూలాలన
గ్గరితంచే సామరాయం పరస్త త్ం ఏ సాంకేతిక్ పరిక్రానికి కూడా
లేదు. అటువంట్ట సాంకేతిక్ సాధానానిి రూపందించ్డానికి
పరి శోధన చేస్త నాిన.
తెలుగ్గ ోన మంచ spell checker లేదు. ఆ దిశగా కూడా
నా పరిశోధన సాగ్గతోంది.
56. త్రువాత్ ఏమిటి?
తెలుగ్గ పాఠ్యమున PDF ఫైలు గా మారిచనపుడు సమాచార నషిం
జరుగ్గతోంది (Even with latest MSOffice-2013 too.). ద్యనిని
నివ్రరించే Solution నా వదా సధాం ఉంది . ఈ solution న ఎలా
అందరికీ అందజేయాోన ఆోనచస్త నాిన.
If you are interested let me know.
57. Technologies Used
JAVA Script via Script Sharp
HTML5
MONGO DB
C SHARP
ASP.NET